Gold and silver prices today
-
హ్యాట్రిక్కు బ్రేక్.. దిగొచ్చిన బంగారం!
దేశంలో బంగారం కొనుగోలుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. పసిడి హ్యాట్రిక్ ధరలకు బ్రేక్ పడింది. మూడురోజులుగా వరుసగా పెరిగిన బంగారం రేట్లు నేడు (January 18) దిగివచ్చాయి. తగ్గుదల స్పల్పంగానే ఉన్నప్పటికీ ఇది కొనసాగుతుందని పసిడి ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.160 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,350కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,110 వద్దకు క్షీణించాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,260 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,500 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ. 74,350 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.160 క్షీణించి రూ. 81,110 వద్దకు వచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గోల్డ్ మరో హ్యాట్రిక్.. ఊహించని రేటుకు చేరిన బంగారం
దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ భగ్గుమన్నాయి. పండుగకు ముందు వరుసగా పెరిగిన పసిడి రేట్లు మరోసారి హ్యాట్రిక్ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 17) భారీగా ఎగిశాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మాత్రం తగ్గం లేదు.పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.600 (22 క్యారెట్స్), రూ.650 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,500కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,270 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,420 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.600, రూ.650 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ. 74,500 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 ఎగిసి రూ. 81,270 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు హ్యాట్రిక్ పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు, ఢిల్లీలో రూ. 96,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కొత్త రేటుకు బంగారం.. మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో బంగారం (Gold Price) కొత్త ధరలను నమోదు చేసింది. వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 11) స్వల్పంగానే పెరిగినప్పటికీ ధరలు దిగిరాకపోవడంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. నాలుగు రోజుల్లో తులం (10 గ్రాములు) బంగారం రూ.900 పైగా పెరిగింది.దేశంలో పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.170 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,000కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,640 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,800 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,150 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.180, రూ.150 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలుచైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 73,000 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.170 బలపడి రూ. 79,640 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద, ఢిల్లీలో రూ. 93,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
హ్యాట్రిక్ కొట్టిన పసిడి.. ఎగిసిన వెండి
దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. వరుసగా మూడో రోజూ ఎగిసి హ్యాట్రిక్ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 10) స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ధరలు దిగిరాకపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించలేదు.దేశంలో పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.250 (22 క్యారెట్స్), రూ.270 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,850కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,470 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,620 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,000 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350, రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ. 72,850 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 బలపడి రూ. 79,470 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు, ఢిల్లీలో రూ. 93,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మరింత ఖరీదైన బంగారం.. కొనాలంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Price) వరుసగా రెండో రోజూ మరింత పెరిగాయి. మూడు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు క్రితం రోజున ఉన్నట్టుండి స్వల్పంగా పెరిగాయి. ఈ పెరుగుదలను కొనసాగిస్తూ నేడు (January 9) మరింతగా ఎగిశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.350 (22 క్యారెట్స్), రూ.380 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,600కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,200 వద్దకు ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.350, రూ.380 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ. 72,600 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.380 బలపడి రూ. 79,200 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ. 92,500 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
కొత్త ఏడాది ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price) తొలిసారి ఈరోజు (January 4) తగ్గాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా రూ.870 పెరిగింది. జనవరి 1 నుంచి 3 వరకు రూ.1,640 వరకూ పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 80వేలకు చేరువయింది. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు దిగరావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగింది.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.450 (22 క్యారెట్స్), రూ.490 (24 క్యారెట్స్) తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,150కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 78,710 వద్దకు దిగి వచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.78,860 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,300 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.450, రూ.490 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.450 తగ్గి రూ. 72,150 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.490 క్షీణించి రూ. 78,710 వద్దకు దిగివచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు2025 ఏడాదిలో వెండి ధరలు కూడా నేడు తొలిసారి తగ్గుదలను నమోదు చేశాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న వెండి ధరలు క్రితం రోజున ఏకంగా రూ. 2000 పెరిగింది. దీంతో నిరాశచెందిన కొనుగోలుదారులకు ఈరోజు ఊరట కలిగింది.హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధర కేజీకి రూ. 1000 చొప్పున తగ్గి రూ.99,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కూడా రూ.1000 క్షీణించి రూ. 91,500 వద్దకు తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మేలిమి బంగారం మళ్లీ రూ.78వేలు! ఎంత ఎగిసిందంటే..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల క్రితం రోజున స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 30) అంతే స్థాయిలో పుంజుకున్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.99,900 వద్ద, ఢిల్లీలో రూ.92,400 వద్ద ఉన్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మరింత పెరిగిన బంగారం.. 10 గ్రాముల ధర ఇప్పుడు..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 26) వరుసగా రెండో రోజు మరింత ఎగిశాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,730 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.280 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.71,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.280 ఎగిసి రూ.77,880 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.250, 24 క్యారెట్ల బంగారం రూ.280 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,250, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,730 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు మరోసారి పెరిగాయి. కేజీకి రూ.1000 చొప్పున పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు, ఢిల్లీలో రూ.92,500 వద్దకు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గుడ్ న్యూస్.. పసిడి ధరల్లో తగ్గుదల
Gold Price Today: దేశంలో పసిడి ప్రియులకు శుభవార్త. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు (డిసెంబర్ 18) మళ్లీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.78 వేల దిగువకు వచ్చేసింది.తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,840 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.71,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 క్షీణించి రూ.77,990 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,350, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,840 లుగా ఉన్నాయి.మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు మరోసారి నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం.. అంతలోనే ఆశాభంగం!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులు ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా కొనసాగాయి. అంతలోనే ఆశాభంగం.. దేశవ్యాప్తంగా మంగళవారం (డిసెంబర్ 17) పసిడి రేట్లు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి.రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.100, 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) మూడో రోజు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ తగ్గిందా.. తులం ఎంత?
Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్ 16) పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పుత్తడి ధరలు పెరగకపోవడంతో పసిడి ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 వద్ద ఉన్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద కొనఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,400, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,890 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారమే.. ఆనందమే..!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ గణనీయంగా క్షీణించాయి. దేశవ్యాప్తంగా శనివారం (డిసెంబర్ 14) పసిడి భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో బంగారం 10 గ్రాములకు రూ.1500 పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున పడిపోయాయి.ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.900, రూ.980 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.900 తగ్గి రూ.71,400 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.77,890 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లువెండి కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.92,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎగసి‘పడిన’ పసిడి.. వెండి
Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. మూడు రోజులుగా వరుసగా ఎగిసిన పసిడి రేట్లకు క్రితం రోజున బ్రేక్ పడగా నేడు (డిసెంబర్ 13) భారీగా తగ్గాయి. వారం రోజులుగా తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న పసిడి కొనుగోలుదారులకు శుక్రవారం భారీ ఊరట కలిగింది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,870 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.550, రూ.600 చొప్పున క్షీణించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.72,450 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,020 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.550, రూ.600 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.78,870 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?వెండి పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.3000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.93,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం స్పీడుకు బ్రేక్.. వెండి ప్రియులకు షాక్!
Gold Price Today: దేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుస పెరుగుదలతో కొనుగోలుదారులలో దడ పుట్టించిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 12) నిలకడగా నమోదై ఉపశమనం కలిగించాయి.మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ. 1800 పైగా ఎగిసింది.ఈరోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,470 ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.73,000 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,620 వద్ద ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.79,470 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లుసిల్వర్ స్వింగ్దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు చేరగా ఢిల్లీలో రూ.96,500 వద్దకు ఎగిసింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం హ్యాట్రిక్ దడ..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులలో దడ పుట్టిస్తున్నాయి. పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 11) హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా మూడో రోజు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) దాదాపు రూ. 1800 పైగా పెరిగింది.ఇక ఈరోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.800, 24 క్యారెట్లపై రూ.870 చొప్పున పెరిగింది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.72,850, రూ.79,470 వద్దకు ఎగిశాయి.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.73,000 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 870 ఎగిసి రూ.79,620 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.79,470 లుగా ఉన్నాయి. క్రితం రోజుతో పోల్చితే నేడు వీటి ధరలు వరుసగా రూ.800, రూ.870 చొప్పున పెరిగాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లుసిల్వర్ రివర్స్దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.95,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం కొందామా.. వద్దా?
Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో కదలిక నమోదైంది. రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 9) పుంజుకున్నాయి. తులానికి (10 గ్రాములు) స్వల్పంగా రూ. 160 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం కొందామా.. తగ్గేంతవరకూ ఆగుదామా అనే సంశయం కొనుగోలుదారుల్లో నెలకొంది.ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 చొప్పున పెరిగింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ.71,300, రూ.77,780 వద్దకు ఎగిశాయి.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,450 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 160 ఎగిసి రూ.77,930 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,300, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,780 లుగా ఉన్నాయి. నేడు వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.ఇదీ చదవండి: భారత్ బంగారం.. 882 టన్నులువెండి ధరలుఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అలా తగ్గి ఇలా.. నేటి బంగారం ధరలు
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. క్రితం రోజున మోస్తరుగా క్షీణించిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 7) నిలకడగా కొనసాగుతున్నాయి. మొత్తంగా డిసెంబర్ తొలి వారంలో బంగారం ధర 10 గ్రాములపై సుమారు రూ.900 మేర తగ్గగా, రూ.500 మేర పెరిగింది.తెలుగు రాష్ట్రాలో పసిడి ధరలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం క్రితం రోజులతో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా రూ.71,150 వద్ద ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ.77,620 దగ్గర ఉంది.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.77,770 వద్ద ఉన్నాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,150, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,620 లుగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: భారత్ బంగారం.. 882 టన్నులువెండి ధరలుఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా..
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. మూడు రోజులుగా పెరుగుతున్న పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 6) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాములకు రూ.250 మేర బంగారం ధర క్షీణించింది. తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎంత మేర తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయి.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాలో పసిడి ధరలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ.77,620 లకు తగ్గింది.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.250 క్షీణించి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,620 లకు తగ్గింది. » బెంగళూరు 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ.77,620 లకు క్షీణించింది.» ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.250 క్షీణించి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,620 లకు తగ్గింది.» ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 కరిగి రూ.71,300 లకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,770 లకు దిగొచ్చింది.ఇదీ చదవండి: భారత్ బంగారం.. 882 టన్నులువెండి ధరలుఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మారిన బంగారం ధరలు.. కొత్త మార్కుకు వెండి
Gold Price Today: దేశంలో క్రితం రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 5) స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,400 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.77,890 లకు ఎగిసింది. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,550 లకు చేరగా, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.78,040 లకు చేరింది.ఇదీ చదవండి: సిప్తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?మళ్లీ రూ.లక్ష దాటిన వెండిమరోవైపు వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా ఎగిశాయి. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.1500 పెరగడంతో మళ్లీ రూ.లక్షను దాటింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం తగ్గిందా.. పెరిగిందా?
Gold Price Today: దేశంలో రోజుకో రకంగా మారుతున్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 4) నిలకడగా కొనసాగుతన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.77,780 వద్ద స్థిరంగా ఉన్నాయి.మరోవైపు చెన్నైలో మాత్రంలో 22 క్యారెట్ల బంగారం ధరలో అత్యంత స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు రూ.10 పెరుగుదల నమోదైంది. ఇక్కడ 22, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.71,310, రూ.77,780 వద్ద ఉన్నాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలను చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,450, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,930 లుగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగడం ఇది వరుసగా రెండో రోజు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం..
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (డిసెంబర్ 2) చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించాయి. మూడు రోజుల్లో తులానికి (10 గ్రాములు) రూ.700 పైగా రేటు దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.70,900 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.650 క్షీణించి రూ.77,350 వద్దకు తగ్గింది.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.71,050 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.77,500 వద్దకు దిగొచ్చాయి.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో కేజీ వెండిపై రూ.500 మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు శనివారం (నవంబర్ 30) స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. నాలుగు రోజులుగా పసిడి ధరల కదలికలో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఒక రోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతూ వస్తోంది.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.71,500 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 క్షీణించి రూ.78,000 వద్దకు తగ్గింది.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 తగ్గి రూ.78,150 వద్దకు దిగొచ్చాయి.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,00,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం హెచ్చుతగ్గులు.. మళ్లీ కొత్త మార్కును దాటిన పసిడి
Gold Price Today: దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు నేడు (నవంబర్ 29) మళ్లీ ఎగిశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర కొత్త మార్కులను దాటింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగింది. దీంతో రూ.71,600 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.760 పుంజుకుని రూ.78,110 వద్దకు పెరిగింది.ఇక దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.710 పెరిగి రూ.71,760 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.760 పెరిగి రూ.78,260 వద్దకు ఎగిసింది.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!వెండి @ రూ.లక్షమరోవైపు వెండి ధరలు (Silver Price Today) అయితే అమాంతం ఎగిశాయి. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.2000 పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి కిందికి.. వెండి పైకి..
Gold Price Today: దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు నేడు (నవంబర్ 28) మళ్లీ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.150 తగ్గింది. దీంతో రూ.70,900 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.160 క్షీణించి రూ.77,350 వద్దకు తగ్గింది.బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.71,050 వద్దకు రాగా, 24 క్యారెట్ల పసిడి రూ.160 తగ్గి రూ.77,500 వద్దకు క్షీణించింది.ఇదీ చదవండి: అకౌంట్లో క్యాష్.. ఈ లిమిట్ దాటితే రంగంలోకి ఐటీ శాఖమరోవైపు వెండి ధరల్లో (Silver Price Today) మాత్రం నేడు స్వల్పంగా పెరుగుదల నమోదైంది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.100 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,800 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం భారీ తగ్గుదల ఉత్సాహం ఆవిరి..
Gold Price Today: బంగారం భారీ తగ్గుదలతో ఉత్సాహంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (నవంబర్ 27) మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.71,050 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.77,510 వద్దకు ఎగిసింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పుంజుకొన్నాయి.మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.71,200 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.270 పెరిగి రూ.77,660 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక వెండి ధరల (Silver Price Today) విషయానికి వస్తే.. నేడు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.100 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,900 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)