-
" />
సైబర్ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి
మహబూబాబాద్ రూరల్/గూడూరు/దంతాలపల్లి/పెద్దవంగర/డోర్నకల్/నెల్లికుదురు: సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని, అపరిచిత ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు స్పందించవద్దని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ బుధవారం తెలిపారు.
-
పెద్ద వైద్యుడికి చూపిస్తానని మోసం
ఎంజీఎం: మంచి వైద్యులకు చూపిస్తానంటూ నమ్మబలికి వృద్ధురాలిని మోసం చేశాడో అపరిచితుడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తోజు విమలమ్మ చికిత్స కోసం బుధవారం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది.
Thu, Dec 19 2024 08:21 AM -
సంక్షిప్త సమాచారం
సేవాలాల్ సేన జిల్లా ప్రచార
కార్యదర్శిగా నరేశ్
Thu, Dec 19 2024 08:21 AM -
" />
అధ్యక్షుల నియామకం
కురవి: మండలంలోని నేరడ శివారు రాయినిపట్నం, లింగ్యాతండా గ్రామాలలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామకాలను కురవి మండల సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ చీకటి మహేష్ గౌడ్ బుధవారం అందజేశారు.
Thu, Dec 19 2024 08:21 AM -
" />
దళిత రైతులకు సాగు భూమి ఇవ్వాలి
మరిపెడ రూరల్: గత ప్రభుత్వం హయాంలో ఆసైన్డ్మెంట్ పట్టాలిచ్చిన దళిత రైతు కుటుంబాలకు సాగు భూమిని గుర్తించి ఇవ్వాలని సీపీఎం మండల నాయకుడు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మండలంలోని వీరారం గ్రామ దళితులతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
Thu, Dec 19 2024 08:21 AM -
నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు
గూడూరు: మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న మద్యం హోల్‌సేల్ దుకాణాన్ని వెంటనే సీజ్ చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, పట్టణ అధ్యక్షుడు చీదురు వెంకన్న డిమాండ్ చేశారు.
Thu, Dec 19 2024 08:20 AM -
ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయని అధికారులు
నెల్లికుదురు: మండలంలోని నైనాల ఎంపీ యూపీఎస్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రామరాజు కవిత కోరారు. ఈ మేరకు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
Thu, Dec 19 2024 08:20 AM -
స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలి
కేసముద్రం: వచ్చే స్థానిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు సత్తా చూపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, పార్టీ నియోజవకర్గ కార్యదర్శి బి.అజయ్‌సారథి అన్నారు. బుధవారం మండలంలోని అమీనాపురం గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.
Thu, Dec 19 2024 08:20 AM -
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
చిన్నగూడూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అధికారులు, కమిటీ సభ్యులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ రామారావు అన్నారు.
Thu, Dec 19 2024 08:20 AM -
ఉపాధ్యాయుల కృషితో అభ్యసనశక్తి
డోర్నకల్: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల్లో అభ్యసనశక్తి, చురుకుదనం పెరుగుతోందని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు.
Thu, Dec 19 2024 08:20 AM -
" />
పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలో మంగళవారం అర్ధరాత్రి ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఆపరేషన్ ఛభుత్రలో భాగంగా ఐదుగురు సీఐలతో ఐదు బృందాలు ఏర్పాటు చేసి ప్రధాన చౌరస్తాలు, రహదారులపై అకారణంగా తిరుగుతున్న వారిపై కొరఢా ఝలిపించారు.
Thu, Dec 19 2024 08:20 AM -
బల్దియాలకు కొత్త ఉద్యోగులు
మంచిర్యాలటౌన్: గ్రూప్–4 ద్వారా ఇటీవల నియామకమైన జిల్లాకు చెందిన ఉద్యోగులు బుధవారం వారికి కేటాయించిన మున్సిపాలిటీల్లో చేరారు. వా ర్డు ఆఫీసర్లుగా 79 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా 10, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 9 మందిని జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు కేటాయించా రు.
Thu, Dec 19 2024 08:20 AM -
ప్రయోగపూర్వక బోధన చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రతీ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగ పూర్వక పాఠ్యాంశ బోధన చేయాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ, జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి జీవశాస్త్ర టాలెంట్ పోటీలు నిర్వహించారు.
Thu, Dec 19 2024 08:20 AM -
బకాయిలపై అసెంబ్లీలో చర్చించాలి
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డిThu, Dec 19 2024 08:20 AM -
ఉత్తమ బడి.. కిష్టాపూర్
● జిల్లా నుంచి ఎంపికైన పాఠశాల ● 23న అవార్డు ప్రదానంThu, Dec 19 2024 08:20 AM -
AP: మళ్లీ డయేరియా కలకలం.. 15కు చేరిన బాధితుల సంఖ్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్యల 15కు చేరుకుంది. వరుస డయేరియా కేసుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లావాసులు భయంతో వణికిపోతున్నారు.
Thu, Dec 19 2024 08:19 AM -
అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
● రామగుండం సీపీ శ్రీనివాస్ ● వేమనపల్లిలో మెగా వైద్య శిబిరంThu, Dec 19 2024 08:19 AM -
సీఎంఆర్ పూర్తి చేయాలి
● నెలాఖరు వరకే గడువు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్Thu, Dec 19 2024 08:19 AM -
చలి.. జర జాగ్రత్త
మంచిర్యాలటౌన్: జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 11డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది.Thu, Dec 19 2024 08:19 AM -
బొగ్గు లారీ బోల్తా
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడారం సమీపంలో బుధవారం రాత్రి బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. చంద్రాపూర్ నుంచి పాల్వంచకు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Thu, Dec 19 2024 08:19 AM -
" />
డీలర్లకు ముగిసిన శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో నూ తనంగా నమోదైన వ్యవసాయ డీలర్లకు హా జీపూర్ మండలం గుడిపేట రైతువేదికలో 48 వారాలపాటు ఇచ్చిన శిక్షణ బుధవారం పూర్తయింది.
Thu, Dec 19 2024 08:19 AM -
రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి
మంచిర్యాలటౌన్: సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్న త పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్–2024 బాక్సింగ్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.
Thu, Dec 19 2024 08:19 AM -
సార్లు లేరు..!
● విద్యార్థులు ఎక్కువ.. ఉపాధ్యాయులు తక్కువ
● ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కొరత
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు నియామకంపై నిబంధనలు ఇవీ
విద్యార్థుల సంఖ్య టీచర్లు
Thu, Dec 19 2024 08:19 AM -
" />
ఆప్ నాయకుడిపై దాడి
నస్పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త నయీమ్ పాషాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Dec 19 2024 08:19 AM -
జోరుగా నాసిరకం సరుకుల విక్రయాలు
ఇచ్చోడ: నియోజకవర్గంలోని ఇచ్చోడ, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లోని పలు రాజస్థాన్ స్వీట్‌హౌస్‌లకు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మరో రాజస్థాన్ వ్యాపారి నాసిరకం సరుకులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Thu, Dec 19 2024 08:19 AM