-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ.
-
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
Tue, Jan 21 2025 03:59 AM -
గ్రామీణ జీవనోపాధిం రయ్.. రయ్
రాష్ట్రంలో గత ఆర్థిక ఏడాది (2023–24)లో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉంది.
Tue, Jan 21 2025 03:51 AM -
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు.
Tue, Jan 21 2025 03:31 AM -
అంతా మనకే.. నీకింత.. నాకింత!
ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరుగుతున్నట్లు హడావిడి చేయడం.. ఆ ముసుగులో అందినకాడికి దండుకునేందుకు మంత్రాంగంతో యంత్రాంగాన్ని పురమాయించడం.. ఆపై అనుకూల సంస్థలకే టెండర్లు దక్కేలా తిమ్మినిబమ్మి చేస్తూ నిబంధనలు మార్చడం..
Tue, Jan 21 2025 03:26 AM -
ప్రకృతి, మనుషుల మధ్య అహింస అవసరం: పద్మావతి మల్లాది
‘‘గాంధీ తాత చెట్టు’ సినిమా మహాత్మాగాంధీగారి బయోపిక్ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథే ఈ చిత్రం. గాంధీగారి సిద్ధాంతాలు ఉన్న గాంధీ అనే అమ్మాయి అహింసావాదంతో తన ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ.
Tue, Jan 21 2025 02:55 AM -
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Tue, Jan 21 2025 02:51 AM -
డేట్ మారిందా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది.
Tue, Jan 21 2025 02:46 AM -
బీమా సభ్యత్వం నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిTue, Jan 21 2025 02:25 AM -
కదంతొక్కిన న్యాయవాదులు
గుంటూరువెస్ట్: పొన్నూరు పోలీసులు దళిత న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. సుమారు వందకుపైగా న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tue, Jan 21 2025 02:25 AM -
హేతువాద కవిరాజు
క్రోసూరు: దేశవ్యాప్తంగా మతతత్వం పెచ్చురిల్లుతున్న నేటి తరుణంలో కలాన్ని ఖడ్గంగా చేసుకుని, తన జీవితాన్నే ఆయుధంగా మలిచి సంఘ సంస్కరణకు పూనుకున్న సాహితీవేత్త, హేతువాది, అభ్యుదయవాది, మహాకవి కొండవీటి వెంకటకవి. ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల వాస్తవ్యులు.
Tue, Jan 21 2025 02:25 AM -
శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ పోలీస్ పాత్ర కీలకం
బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది విధులు కీలకమని అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ పేర్కొన్నారు.
Tue, Jan 21 2025 02:25 AM -
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ సారించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు.
Tue, Jan 21 2025 02:25 AM -
ముద్దాయిలు సత్ప్రవర్తనతో మెలగాలి
ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.వాణి
Tue, Jan 21 2025 02:25 AM -
మద్యం అమ్మకాలలో కొత్త పోకడలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మన ఇంటికే టిఫిన్, భోజనం పార్సిల్ రావడం చూశాం..జిల్లాలో మద్యం దుకాణదారులు కూడా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆటోలు, బైకులపై మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు.
Tue, Jan 21 2025 02:24 AM -
" />
ఏఎన్యూ డిస్టెన్స్ డిగ్రీ కోర్సుల ఫలితాలు
ఏఎన్యూ(గుంటూరుఈస్ట్): ఆచార్య నాగార్జు న విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్/నవంబర్ నెల ల్లో నిర్వహించిన పలు డిగ్రీ కోర్సుల ఫలితాల ను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డెప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ సోమ వారం తెలిపారు
Tue, Jan 21 2025 02:24 AM -
చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
తాడేపల్లిరూరల్: బాలల హక్కులను పరిరక్షణే ధ్యేయంగా వ్యవస్థలన్నీ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు రాజేంద్రనాథ్, పద్మావతి సూచించారు.
Tue, Jan 21 2025 02:24 AM -
తుమృకోటలో పులి గుర్తులు అవాస్తవం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సత్యనారాయణTue, Jan 21 2025 02:24 AM -
పాడైన పైరును పరిశీలించిన శాస్త్రవేత్తలు
జే.పంగులూరు: ఓ ప్రైవేటు కంపెనీ కలుపు మందు వినియోగించగా దెబ్బతిన్న పంటను శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. ముప్పవరం గ్రామ పరిసర ప్రాంత రైతులు అగస్త్య కంపెనీ కలుపుమందు పిచికారీ చేయగా మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్న విషయం విదితమే.
Tue, Jan 21 2025 02:24 AM -
" />
తమ్ముడిపై కత్తితో అన్న దాడి
తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తపై కత్తితో దాడి చేసి కదల్లేని స్థితికి తీసుకొచ్చిన బావ, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ మహిళ విలేకరుల ఎదుట సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది.
Tue, Jan 21 2025 02:24 AM -
డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి నిర్బంధం
నగరం: గ్రామ సమైఖ్య నిధులు స్వాహా చేశారని డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి, సీసీ నాగకుమారి, యానిమేటర్లను డ్వాక్రా మహిళలు నిర్చంధించిన సంఘటన సోమవారం నగరం గౌడపాలెంలోని రామమందిరం వద్ద జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రామమందిరంలో డ్వాక్రా మహిళల సమావేశం నిర్వహించారు.
Tue, Jan 21 2025 02:24 AM -
అంతర్ రాష్ట్ర బైకు దొంగ అరెస్ట్
వేలిముద్ర స్కానర్ ఆధారంగా పట్టుకున్న పోలీసులుTue, Jan 21 2025 02:24 AM -
" />
ఫార్మా.డీ, బీ ఫార్మసీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్
డాక్టర్ వై.లక్ష్మణస్వామిTue, Jan 21 2025 02:24 AM -
" />
గుంటూరు సౌత్ డీఎస్పీగా భానోదయ బాధ్యతల స్వీకరణ
గుంటూరురూరల్: గుంటూరు సౌత్ డీఎస్పీగా జి.భానోదయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. భానోదయ 2022 బ్యాచ్లో నియమితులయ్యారు. రాజమండ్రి ఈస్ట్ జోన్లో ప్రొబేషనరీ డీఎస్పీగా విధు లు నిర్వర్తించారు.
Tue, Jan 21 2025 02:23 AM -
టెక్నీషియన్లు సమర్థంగా ల్యాబ్లు నిర్వహించాలి
శిక్షణను ప్రారంభించిన డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి
Tue, Jan 21 2025 02:23 AM

Tue, Jan 21 2025 04:04 AM -