-
No Headline
ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సామూహిక కార్తిక దీపోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహిళలు, యువతులు భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించారు.
-
" />
పట్టించుకునెటోళ్లు లేరు..
డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇంటిని కూల్చేశారు. ఇల్లు కూల్చేసి ఏడాదిన్నర అవుతున్నా మా గురించి పట్టించుకునే వారు లేరు. అద్దెలు కట్టలేక ఎండ లో ఉండలేక అవస్థలు పడుతున్నాం. ఇళ్లను కూల్చినట్లే కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.
Wed, Nov 13 2024 01:15 AM -
సమగ్ర సర్వే వేగం పెంచండి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్
Wed, Nov 13 2024 01:14 AM -
గ్రూప్–3ని పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : గ్రూప్–3 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో గ్రూప్–3 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
Wed, Nov 13 2024 01:14 AM -
" />
‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి సూచించారు.
Wed, Nov 13 2024 01:14 AM -
పక్వానికి రాని పంటను కోయొద్దు
కామారెడ్డి క్రైం : పక్వానికి రాకుండానే వరి పంటను కోయడం నేరంతో సమానమని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు.
Wed, Nov 13 2024 01:14 AM -
నిలువ నీడ కరువయ్యింది
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ దళితవాడలో 1983–1984లో అప్పటి ప్రభుత్వం 107 మంది దళితులకు ఇళ్లు మంజూరు చేసింది.
Wed, Nov 13 2024 01:14 AM -
రహదారికి ధాన్యపు సిరి
తూకం వేస్తున్న హమాలీలు
నూర్పిడి చేసిన వడ్లను
రోడ్డుపక్కన పోస్తున్న దృశ్యం
కామారెడ్డి–మెదక్
రహదారిపై వడ్ల కుప్పలు
Wed, Nov 13 2024 01:14 AM -
లబాన్ లడాయి!
చెల్లప్ప కమిషన్ విచారణWed, Nov 13 2024 01:14 AM -
జైనూర్ ఏఎంసీ చైర్మన్గా విశ్వనాథరావు
ఆసిఫాబాద్: జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడిమెత విశ్వనాథరావు, వైస్ చైర్మన్గా బా నోత్ జయవంత్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని ఎనిమిది ఏఎంసీ పాలకవర్గాలను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి మంగళవా రం ఉత్తర్వులు జారీచేశారు.
Wed, Nov 13 2024 01:14 AM -
ఒక్కొక్కరిని పిలిచి.. ఆరా తీసి
● వాంకిడి ఆశ్రమ పాఠశాలలో అదనపు కలెక్టర్ విచారణWed, Nov 13 2024 01:14 AM -
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
ఆసిఫాబాద్: తప్పులు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని ఉమ్మడి జిల్లా ఓట రు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్ అన్నారు.
Wed, Nov 13 2024 01:13 AM -
ఎఫెక్ట్
కలెక్టర్పై దాడి చేసిన వారిని శిక్షించాలి
Wed, Nov 13 2024 01:13 AM -
నష్టాల్లో భూగర్భ గనులు
● ఒక్కో టన్నుకు రూ.5,540 నష్టం ● ఖర్చు తగ్గించుకుని.. యంత్రాల వినియోగం పెంపుపై దృష్టి భూగర్భ గనుల్లో ఉత్పత్తి, ఖర్చు, నష్టాలు ఒక్కో టన్నుకు రూ.లలోఐదేళ్ల్లలో రూ.13,093 కోట్లు నష్టం
Wed, Nov 13 2024 01:13 AM -
నిధుల కటకట
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాగునీటి పారుదల సర్కిల్లో నిధుల కటకట వెంటాడుతోంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతోపాటు ఇటీవ ల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంట లు, కాలువలు, గేట్ల మరమ్మతులకు కనీస నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది.
Wed, Nov 13 2024 01:13 AM -
గుర్తింపు కోసం ఆరాటం
● సిర్పూర్ నియోజకవర్గంలో 30వేలకు పైగా బెంగాలీల జనాభా ● 17 గ్రామాల్లో నివాసం ● కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయని అధికారులు ● సమగ్ర సర్వే జాబితాలోనూ వివరాల నమోదుకు ఇబ్బందులు ● సమస్యకు పరిష్కారం చూపాలని వినతిWed, Nov 13 2024 01:13 AM -
" />
ప్రమాదకర మలుపులు ఇవే..
● కాళేశ్వరం సమీపంలోని అన్నారం క్రాస్
● కుదురుపల్లి–అన్నారం క్రాస్ అటవీ ప్రాంతంలో మూడు ప్రదేశాలు..
● మహదేవపూర్ మండలకేంద్రానికి సమీపంలోని నర్సరీ వద్ద..
Wed, Nov 13 2024 01:13 AM -
" />
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది.మహిళల భద్రతే షీ టీం లక్ష్యం
● ఎస్పీ కిరణ్ ఖరే
Wed, Nov 13 2024 01:13 AM -
గోదావరికి హారతి
ఆలయంలో ప్రత్యేక పూజలు
Wed, Nov 13 2024 01:13 AM -
‘కాళేశ్వరం’ పనులను ప్రారంభించాలి
భూపాలపల్లి: కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులను తక్షణమే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
Wed, Nov 13 2024 01:13 AM -
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి.
Wed, Nov 13 2024 01:12 AM -
" />
21న కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 21న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Wed, Nov 13 2024 01:12 AM -
పట్టణీకరణ వైపు పరుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జోడించి నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.
Wed, Nov 13 2024 01:12 AM -
బుధవారం శ్రీ 13 శ్రీ నవంబర్ శ్రీ 2024
నిత్యం వాహనాల రద్దీ..
Wed, Nov 13 2024 01:12 AM -
" />
మచ్చుకు కొన్ని ప్రమాదాలు..
● ఈ ఏడాది జనవరిలో అన్నారం క్రాస్ వద్ద ఓ ఆటో, బైక్ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందాడు.
● ఫిబ్రవరిలో అన్నారం క్రాస్ వద్ద పెళ్లికి వెళ్తున్న డీసీఎం ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని ఢీకొనగా పలువురు గాయాలపాలయ్యారు.
Wed, Nov 13 2024 01:12 AM