-
ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్, వాస్క్యులర్ కేంద్రాలు
రెంజల్(బోధన్): ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు క్యాన్సర్ చికిత్స కేంద్రాలతోపాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
-
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు కబడ్డీ విభాగంలో సీఎం కప్‌కు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
Mon, Dec 23 2024 01:26 AM -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్లోని జవహార్ నవోదయ విద్యాలయంలో ఆదివారం 19 93, 94 ఆరో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:26 AM -
వైద్యశాఖ మంత్రికి వినతుల వెల్లువ
మంత్రికి స్వాగతం
Mon, Dec 23 2024 01:25 AM -
" />
రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ ఇన్చార్జిగా ప్రశాంత్
నిజామాబాద్ నాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ కోచ్, జాతీయస్థాయి క్రీడాకారుడు మీసాల ప్రశాంత్ కబడ్డీ టోర్నమెంట్‌కు ఇన్చార్జిగా నియమితులయ్యారు.
Mon, Dec 23 2024 01:25 AM -
ఇసుక పంచాయతీ తెగేనా?
పెంచిన ఇసుక ధరలు..Mon, Dec 23 2024 01:25 AM -
‘సంప్రదాయాలను కాపాడుకోవాలి’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మేడారంలో సమ్మక్క భవనంలో ఆదివాసీ పూజారులతో సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు.
Mon, Dec 23 2024 01:25 AM -
మండలిలో ఉపాధ్యాయుల గళం వినిపిస్తా..
● ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి
Mon, Dec 23 2024 01:25 AM -
షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలి
మహబూబాబాద్: ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల విధుల నిర్వర్తించాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:25 AM -
నేడు కౌన్సిల్ సాధారణ సమావేశం
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈనెల 23న ఉదయం 10.30గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నారు. 187 ప్రతిపాదనలతో కూడిన ఎజెండాను తయారు చేసి కౌన్సిలర్లకు అందజేశారు. ఎజెండాలో పెద్దగా ప్రాధాన్యత ఉన్న అంశాలు లేవు.
Mon, Dec 23 2024 01:25 AM -
తల్లులకు తనివితీరా మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద స్నానాలు చేశారు. కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Dec 23 2024 01:25 AM -
యేసు మార్గంలో నడవాలి
మహబూబాబాద్ రూరల్: యేసుక్రీస్తు మార్గంలో నడవాలని వరంగల్ క్యాథలిక్ పీఠాధిపతి, మేత్రాసనం మహాఘన బిషప్ ఉడుముల బాల అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామంలోని యేసుగుట్ట వద్ద ఆదివారం బంజారా మెగా కిస్మస్ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:25 AM -
అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ రూరల్: దేశ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Mon, Dec 23 2024 01:24 AM -
మిగిలింది 34 రోజులే..
మహహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం 34రోజుల్లో ముగియనుంది. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని పాలకవర్గం నిరాశలో ఉంది.
Mon, Dec 23 2024 01:24 AM -
మతోన్మాద విధానాల్ని వ్యతిరేకించండి
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య
Mon, Dec 23 2024 01:24 AM -
" />
పరిశోధన పత్రం సమర్పణ
విద్యారణ్యపురి: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో ఈనెల 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి మేథమెటిక్స్ సెమినార్లో కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పోగుల అశోక్ పరిశోధన పత్రం సమర్పించారు.
Mon, Dec 23 2024 01:24 AM -
స్టాళ్లు ఖాళీ..
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2024– 8లోu
Mon, Dec 23 2024 01:24 AM -
నవోదయ స్కూళ్లకు స్థలం కేటాయించండి
సుభాష్‌నగర్: నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు ఇటీవల కేంద్ర కేబినెట్ మంజూరు చేసిన నవోదయ విద్యాలయాలకు స్థలం కేటాయించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Mon, Dec 23 2024 01:24 AM -
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమ
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నాడు మద్రాస్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వ చ్చిందని, మాజీ ముఖ్యమంత్రి మర్రి చె న్నారెడ్డి వంటి వారిది ప్రముఖ పాత్ర అని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అ న్నారు.
Mon, Dec 23 2024 01:24 AM -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు యూనిఫామ్!
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు యూనిఫామ్(చీరలు) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చీరల డిజైన్, రంగును ఖరారు చేసిన ప్రభుత్వం వాటిని రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ద్వారా తయారు చేయిస్తోంది.
Mon, Dec 23 2024 01:24 AM -
శ్రీ రామాలయం.. మహిళా ప్రాతినిధ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆలయ నిర్వహణలో అనేక క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్రతువును ఎంతో క్రమపద్ధతితో చేయాలి. గత 39 ఏళ్లుగా ఇందూరు సుభాష్‌నగర్ రామాలయం అత్యంత క్రమశిక్షణతో నిర్వ హిస్తున్న కార్యక్రమాల కారణంగా అందరికీ సుపరిచితమైంది.
Mon, Dec 23 2024 01:23 AM -
దొంగ లెక్కలు చెప్పొద్దు
మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభం
Mon, Dec 23 2024 01:23 AM -
" />
కాకాకు ఘన నివాళి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కలెక్టరేట్లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత వెంకటస్వామి (కాకా) వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కాకా చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
Mon, Dec 23 2024 01:23 AM -
కుక్కల దాడిలో లేగదూడ మృతి
మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో కుక్కల దాడిలో లేగదూడ మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామంలోని కిరణ్‌కు చెందిన లేగదూడను శనివారం రాత్రి పాకలో వదిలేశారు. రాత్రిపూట కుక్కలు లేగదూడను వెంబడించి తీవ్రంగా గాయపరిచాయి.
Mon, Dec 23 2024 01:23 AM -
క్రైం కార్నర్
దుబాయ్‌లో గుండెపోటుతో
మాక్లూర్ వాసి మృతి
Mon, Dec 23 2024 01:23 AM