Telugu heroine
-
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం
అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో హీరోయిన్గా నటించిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్)'నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ' అని భానుశ్రీ తన బాధనంతా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) View this post on Instagram A post shared by внanυѕнree мeнra (@mehrabhanushree) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిలైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Shweta Agarwal Jha (@shwetaagarwaljha) View this post on Instagram A post shared by Debinna Bonnerjee (@debinabon) -
చీరలో అనసూయ గ్లామర్.. క్యూట్‌గా యంగ్ హీరోయిన్ రమ్య!
చీరలో చాన్నాళ్ల తర్వాత అనసూయ గ్లామర్ షోనాభి చూపిస్తూ క్యూట్ అండ్ స్వీట్ లుక్‌తో రమ్యశ్రద్దా దాస్ వింత పోజులు.. చూస్తే చాలా ఫన్నీబాడీ బెండ్ తీసేలా మాళవిక శర్మ స్టిల్స్'పుష్ప' వైల్డ్ ఫైర్ అంటూ రచ్చ చేసిన పాయల్ రాజ్పుత్సన్నీ లియోన్ హాట్ అండ్ బ్లడీ గ్లామరస్ వీడియో View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్కి రిలీజ్ కానుంది.గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్‌లో వివాహ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Actress @KeerthyOfficial visited Tirumala.My wedding is in Goa next month, so I came for the darshan.#KeerthySuresh pic.twitter.com/Wbq6XORhxq— Suresh PRO (@SureshPRO_) November 29, 2024#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE - Next Month in GOA 🤩🤩🤩💥💥💥pic.twitter.com/H9tzU28pfs— GetsCinema (@GetsCinema) November 29, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
'చి.ల.సౌ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన రుహానీ శర్మ.. ఆ తర్వాత కూడా టాలీవుడ్లో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. గ్లామరస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటిది ఈమె ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే పెళ్లి దుస్తుల్లో ఈమె కనిపించడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ఇంతకీ ఏమైంది?రుహానీ శర్మ.. తన ఇన్ స్టాలో పెళ్లి దుస్తులతో ఉన్న పిక్ పోస్ట్ చేసి 'కల నిజమైన వేళ' అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఇందులో ఉన్న రుహానీ శర్మ కాదు ఆమె సోదరి శుభి శర్మ. చూడటానికి వీళ్లిద్దరూ ఒకేలాంటి పోలికలతో ఉండటం వల్ల ఈమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుసుకుందా అని అనుకున్నారు.ఈ ఏడాది రుహానీ శర్మ.. తెలుగులో 'సైంధవ్', ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్ తదితర సినిమాల్లో నటించింది. కానీ ఇవన్నీ కూడా దేనికదే అన్నట్లు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతానికైతే 'మాస్క్' అనే తమిళ మూవీ చేస్తోంది. మరి సోదరి పెళ్లి అయిపోయింది. మరి ఈమె ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో?(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్‌పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: యష్మి ఎలిమినేట్!)'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్‌తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్‌మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది) -
నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్‌మ్యాన్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్‌లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
తెలుగులో తొలి సినిమా.. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తిరుపతిలో
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నేళ్లకు తిరుమల కొండపై కనిపించింది. ఈమెని చూసి తొలుత గుర్తుపట్టలేదు కానీ తర్వాత ఈమె ఎవరో తెలిసి అవాక్కవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?'హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి' ఈ పాట వినగానే మీకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు కదా! ఇదే సాంగ్‌లో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెనే. ఈ బ్యూటీ పేరు అదితి గోవిత్రికర్. ముంబైకి చెందిన అదితి స్వతహాగా డాక్టర్. కానీ ఈ కోర్స్ చేస్తున్న టైంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లో కనిపించి తెలుగులో 'తమ్ముడు' మూవీలో ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: హీరోయిన్ కావ్య థాపర్)1999లో 'తమ్ముడు' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న అదితి.. 'మౌనమేలనోయి' అని మరో తెలుగు మూవీ చేసింది. దీని తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 2021 వరకు హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లాక్ డౌన్ తర్వాత నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు చేసింది. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం ఈమె చేతిలో లేవు.తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని అదితీ గోవిత్రికర్ దర్శించుకుంది. బయటకొచ్చిన తర్వాత ఈమెని వీడియో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 'తమ్ముడు' హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు. అదితి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్ని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మనస్పర్థలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పిల్లలతో కలిసి ఉంటోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్
రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ కావ్య థాపర్. కాకపోతే ఈమె చేసిన మూవీస్ అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఇదలా ఉంచితే ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. సిగ్గులేకుండా ఓ వ్యక్తి తనని కమిట్మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇది కెరీర్ ప్రారంభంలో జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఓ యాడ్‌లో ఆఫర్ ఉందనగానే ఆడిషన్స్ కోసం ఓ ఆఫీస్‌కి వెళ్లాను. అయితే నాలుగు యాడ్స్‌లో ఇస్తాం కానీ నువ్వు సెలెక్ట్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు. అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. కానీ పదేపదే అదే విషయం గురించి అడిగేసరికి వెంటనే అక్కడి నుంచి వచ్చేశా. నన్ను నటిగా చూడాలనేది నాన్న కల. అందుకే డిగ్రీ పూర్తవగానే యాక్టింగ్ వైపు వచ్చేశా. అలా కొన్ని యాడ్స్ చేశా. అలా 'ఈ మాయ పేరిమిటో' సినిమాలో అవకాశం వచ్చింది' అని కావ్య థాపర్ చెప్పుకొచ్చింది.పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'ఏక్ మినీ కథ', డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) -
పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?
హీరోయిన్గా తొలి సినిమా అనగానే సదరు బ్యూటీస్ బోలెడన్ని ఆశలు పెట్టేసుకుంటారు. ఒకవేళ స్టార్ హీరో మూవీ అయితే అదృష్టమంటే తమదే అని ఫిక్సయిపోతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే అనుకుంది. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. కానీ ఏం లాభం.. మూవీ డిజాస్టర్ కా బాప్ అయింది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?యూకేలో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో 1990లో పుట్టింది నికీషా పటేల్. టీనేజీలో ఉన్నప్పుడే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా యూకే విజేతగా నిలిచింది. 15 ఏళ్లకే బీబీసీలోని పలు షోల్లోనూ పాల్గొంది. యాక్టర్ అవుదామని చెప్పి బాలీవుడ్‌లోకి వచ్చింది. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగులో పవన్ 'కొమరం పులి' మూవీలో అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)తొలి సినిమా హిట్ అయితే హీరోయిన్ గా సెటిలైపోవచ్చని నికీషా పటేల్ అనుకుంది. కానీ ఇది కాస్త డిజాస్టర్ అయిపోవడంతో తర్వాత కెరీర్ ఖేల్ ఖతం అయిపోయింది. 'ఓం 3డి', అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ 2.0 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇవేవి అయ్యే పనుల్లా కనిపించలేదు. దీంతో అయిందేదో అయిందని 2019 తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది.34 ఏళ్ల నికీషా పటేల్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూకేలోనే ఉంటోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్నంతలో నెటిజన్లని ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్
ఎప్పుడు ఎవరికీ ఎలాంటి లక్కీ ఛాన్స్ వస్తుందో తెలియదు. అలా ఈ పాప కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ వైపు వచ్చింది. సొంతంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ప్రభాస్ పక్కన, అది కూడా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇమాన్వి. ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది ఈ అమ్మాయే. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డ్యాన్స్ అంటే మహా పిచ్చి. ఎంబీఏ చేసి జాబ్ కొట్టినా సరే ఎప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టేది. ఇదంతా గమనించిన ఈమె తండ్రి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ప్రోత్సాహించాడు.(ఇదీ చదవండి: 'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్)చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి.. పూర్తిస్థాయి డ్యాన్సర్ అయిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అని ఫుల్ బిజీ అయిపోయింది. ఇన్‌స్టాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు తల్లి నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈమె డ్యాన్స్‌తో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఈమె డ్యాన్స్ వీడియోలు తెలుగు దర్శకుడు హను రాఘవపూడా కంట్లో పడటంతో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.ఫౌజీ వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. 'సీతారామం'తో మృణాల్‌కి ఎంత పేరు వచ్చిందో.. ఇమాన్వికి అంతకు మించి పేరు రావొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
తెలుగులో ఒక్కటే సినిమా, అదీ పవన్‌తో.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లోకి కొత్త హీరోయిన్లు వెల్లువలా వస్తూనే ఉంటారు. సీనియర్ బ్యూటీస్ సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసినప్పటికీ కొందరికి అదృష్టం కలిసి రాదంతే! ఈ హీరోయిన్‌ది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. ఏకంగా పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్గా చేసింది. కానీ ఈమెకు ఛాన్సులు రాలేదు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు సారా జేన్ డయాస్. బహుశా ఈమెని కొందరు చూసుంటారు. మరికొందరూ పూర్తిగా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2011లో వచ్చిన పవన్ కల్యాణ్ 'పంజా' మూవీలో ఓ హీరోయిన్గా చేసింది. అప్పుడేమో ముద్దుగా కాస్త అందంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ కాస్త బక్కచిక్కిపోయి కనిపించింది. సడన్‌గా చూసి ఈమెని గుర్తుపట్టడమే కష్టమైపోయింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్)ఇకపోతే సారా జేన్‌ది మన దేశం కాదు. ఒమన్‌లో పుట్టి పెరిగింది. మిస్ ఇండియా ఒమన్, మిస్ ఇండియా వరల్డ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్‌లో ఓ మాదిరి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సినిమా అవకాశాల కోసం ముంబైలో అడుగుపెట్టి టీవీ షోల్లో తళుక్కుమంది. అలా ఓ తమిళ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆరేళ్ల పాటు సినిమాలు చేసింది. తెలుగులో 'పంజా'లో కనిపించగా.. మిగతావన్నీ హిందీ మూవీసే.2017లో చివరగా సినిమాలు చేసిన సారా జేన్.. ఆ తర్వాత ఓటీటీల్లో వెబ్ సిరీసుల్లో నటిస్తూ వస్తోంది. గతేడాది వచ్చిన మేడ్ ఇన్ హెవెన్, ద ఫ్రీలాన్సర్ సిరీసుల్లో కనిపించింది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 41 ఏళ్ల వయసొచ్చినా సరే ఇంకా సింగిల్‌గానే ఉంటోంది. ఏదేమైనా చాన్నాళ్ల తర్వాత షాకింగ్ లుక్‌లో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. భోజనం కోసం ఇంటికి పిలిచి..).boxes3{height:175px;width:153px;} #n img{max-height:none!important;max-width:none!important;background:none!important} #inst i{max-height:none!important;max-width:none!important;background:none!important} -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?
కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నిండుగా అందంగా చూడటానికి చాలా బాగుంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఏమో గానీ ఫ్యాషన్ పేరిట ఎలానో మారిపోతారు. కొన్నిసార్లు అయితే వాళ్లని చూసి ఇంతకీ ఎవరీమే అని అనుకునేంతలా మారిపోయి కనిపిస్తారు. తాజాగా ఓ హీరోయిన్ అలానే అయిపోయింది. ఈమె తెలుగులో కొన్ని మూవీస్ చేసిన బ్యూటీ. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి)పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మిస్తీ చక్రవర్తి. కలకత్తాలో పుట్టి పెరిగిన ఈమె.. 2013లో 'పొరిచోయ్' అనే బెంగాలీ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో నితిన్ 'చిన్నదాన నీకోసం', హిందీలో 'కాంచీ' మూవీస్‌లో హీరోయిన్గా చేసింది. తెలుగు చిత్రం హిట్ కానప్పటికీ మిస్తీకి కాస్త గుర్తింపు వచ్చింది. దీని తర్వాత తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు పెద్దగా బ్రేక్ అయితే రాలేదు.గతేడాది 'ఓ సాథియా' అనే తెలుగు మూవీలో చివరగా నటించింది. దీని తర్వాత కొత్త ఛాన్సులైతే ఈమెకు వస్తున్నట్లు లేవు. దీంతో గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకర్షించే పనిలో ఉంది. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా, అందంగా ఉన్న మిస్తీ.. ఫ్యాషన్ పేరు చెప్పి మరీ గుర్తుపట్టలేనంతగా తయారైంది. రీసెంట్గా ఈమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే కచ్చితంగా అలానే అనిపించొచ్చు. ప్రస్తుతం ఈమె వయసు 36 ఏళ్లు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?) View this post on Instagram A post shared by MISHHTI (@mishtichakravarty) -
విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?
మరో హీరోయిన్ విడాకులు తీసుకోనుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఇలా జరుగుతుందంటే నేరుగా చెప్పకుండా ఇన్ స్టాలో పెట్టుకున్న భర్త ఇంటి పేరు తీసేయడమో లేదంటే భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలానే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నితీ టేలర్ కూడా చేయడంతో ఈమె కూడా భర్త నుంచి విడిపోనుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?దిల్లీకి చెందిన నితీ టేలర్.. 15 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. 'ప్యార్ కా బందన్' అనే సీరియల్లో తొలుత నటించింది. అయితే ఎమ్టీవీలో చేసిన 'కైసీ హే యారియన్' అనే సీరియల్ దెబ్బకు ఈమె ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. అప్పటినుంచి ఓవైపు టీవీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు మూడు సినిమాలు కూడా చేసింది. అవన్నీ తెలుగువే కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్)'మేం వయసుకు వచ్చాం' అనే మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత చేసిన 'పెళ్లి పుస్తకం', 'లవ్ డాట్ కామ్' మాత్రం ఈమెని నిరాశపరిచాయి. దీంతో సినిమాల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇక నితీ వ్యక్తిగత జీవితానికొస్తే 2020లో పరీక్షిత్ బవా అనే ఆర్మీ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్‌గా తన భర్త ఇంటి పేరుని ఇన్ స్టాలో తన పేరు పక్క నుంచి తొలగించింది. అలానే ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోల్ని కూడా డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే నితీ టేలర్ విడాకులు తీసుకోనుందా అనే సందేహం వచ్చింది.ఇలా ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేయడం, ఇంటి పేరు తీసేయడం అనేది గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. విడిపోతున్నాం అని ఒకేసారి చెప్పకుండా ఇలా చేసి కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. మరి నితీ టేలర్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!) -
రహస్యంగా యంగ్ హీరోయిన్ వివాహం.. ఇప్పటికీ అది సస్పెన్సే
హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించి చేసుకుంటే.. మరికొందరు పెద్దల చూపించిన అబ్బాయితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్.. గతేడాది 'గుడ్ నైట్' చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు 'ముదల్ నీ ముదువమ్ నీ' చిత్రంలో హీరోయిన్గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్‌కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కుండబద్దలు కొట్టేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్‌గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?) పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
సినిమాటోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్న కుర్రాడితోనే ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరూ సదరు హీరోయిన్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!) ముంబయి బ్యూటీ అక్ష.. 2004లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'ముసాఫిర్' అనే సినిమా చేసింది. 2007లో 'గోల్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో 'యువత' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరసగా తెలుగులోనే 'రైడ్', 'అది నువ్వే', కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్, రాధ చిత్రాల్లో నటించింది. అయితే 2017 తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 'జమత్రా', 'కాట్మండు కనెక్షన్', 'రఫుచక్కర్' లాంటి వెబ్ సిరీసుల్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వెబ్ సిరీసులు చేస్తున్న టైంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఆ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్‌తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా. ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V — Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024 View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
చిరు-మహేశ్‌తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో ఇలా!
ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్. చాలా చిన్న వయసులోనే ఏకంగా చిరంజీవి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్, నాగార్జున లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కెరీర్ సాఫీగా సాగుతోందనుకునే టైంలో సడన్‌గా సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు సాక్షి శివానంద్. ఇప్పటి జనరేషన్‌కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1993లో 'అన్నా వదిన' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే 1997లో చిరంజీవి 'మాస్టర్'తో పూర్తిస్థాయి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2001 వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్దారకుడు, యువరాజు, సింహరాశి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. 2001లో రాజశేఖర్ 'సింహరాశి' సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్గా హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో ఛాన్సులు సరిగా రాలేదు. 2008లో 'హోమం', 2010లో 'రంగా ది దొంగ' చిత్రాల్లో చివరగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు చిత్రాలకే దూరమైపోయింది. అనంతరం సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా గృహిణిలా మారిపోయింది. ఈమెకు ఒహానా శివానంద్ అనే చెల్లెలు ఉంది. పైన చూసిన ఫొటోలో సాక్షితో పాటు ఉన్నది ఒహానే. అయితే సాక్షి అప్పుడెలా ఉందో ఇప్పటికీ అంతే అంతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత)